హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బకాయిలు విడుదల చేయాలి'

NRPT: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పాన్‌గల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఉప తహసీల్దార్ అశోక్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు.