NLR: వైసీపీ నేతలు డ్రామాలు ఆపి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. 'క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ నేతలు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. నాగార్జున సాగర్, సోమశిల, తెలుగుగంగ కట్టింది కూడా జగన్ అనేలా ఉన్నారు. ఎంతసేపు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు' అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
సోమశిల కూడా జగనే కట్టారంటారేమో: కోటంరెడ్డి


