హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్లు, మురుగు కాలువలు లేక తీవ్ర ఇబ్బందులు

WNP: పట్టణంలోని ఆరో వార్డు తిరుమల కాలనీలో రోడ్లు, మురుగు కాలువలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని తెలిపారు. సైడ్ డ్రైన్లు లేక మురుగునీరు రోడ్డుపైనే నిలుస్తోందని, రాత్రివేళ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.