హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సు వీల్‌ జాయింట్‌ కట్‌.. తప్పిన ప్రమాదం

KDP: విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు వీల్‌ జాయింట్‌ కట్‌ కావడంతో మార్గమధ్యంలో నిలిచిపోయింది. విద్యార్థులు బస్సులో ఉండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. బస్సుల ఫిట్‌నెస్‌, నిర్వహణపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరారు.