WNP: వీపనగండ్ల మండల వైద్యాధికారి డా. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆశా డే, నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలానుగుణ వ్యాధుల నివారణ, డ్రై డే, జ్వరాల పర్యవేక్షణపై ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ప్రతిరోజూ 30 ఇళ్లలో, మంగళ, శుక్రవారాల్లో 50 ఇళ్లలో జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
వీపనగండ్లలో ఆశా కార్యకర్తలకు అవగాహన


