NGKL: అంజనగిరి రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న మిషన్ భగీరథ ప్రత్యామ్నాయ పంప్‌హౌస్ పనులను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ నెల 7న డ్రై రన్ నిర్వహించనున్న నేపథ్యంలో మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక, విద్యుత్ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆరు పంపుల్లో నాలుగు పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.
తెలంగాణ
డ్రై రన్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్


