GDWL: పట్టణంలోని ప్రభుత్వ, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములపై ఆక్రమణల ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. పలు వెంచర్లలోని 10 శాతం భూములు అన్యాక్రాంతమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 715, 718, 721, 723/4, 739, 740, 769 సర్వే నంబర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు సమగ్ర సర్వే చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ భూములపై ఆక్రమణ ఆరోపణలు


