హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ల పంపిణీలో మారి టైంబోర్డ్ ఛైర్మన్

ప్రకాశం: మర్రిపూడి (M) చిలంకూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీని పెన్షన్లను అందజేస్తున్నామని తెలిపారు. మాట తప్పని నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. పేదల,వృద్ధుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.