హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుల నల్ల బ్యాడ్జీలతో నిరసన

WNP: ZPHSలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను ప్రకటించాలని, కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం రవికుమార్‌తో పాటు ఉపాధ్యాయులు వెంకట్ రాముడు, అరవింద్, రంగనాయకమ్మ, బాలస్వామి, లక్ష్మి, నాగరాజు, సురేష్, చిన్నయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.