NLG: చిట్యాల మండలం ఎలికట్టెలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎరసాని గోపాల్ పాల్గొని సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరిగే ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు దశరథ, ఉపాధ్యక్షుడు రవి పాల్గొన్నారు.
తెలంగాణ
ఎలికట్టెలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక


