బెంగాల్ మాజీ సీఎం మమతా మేనకోడలు అనుమానాస్పదంగా మృతి చెంది ఉండటం కలకలం రేపింది. కుసంబ గ్రామంలోని తన ఇంట్లోని రెండో అంతస్తులో విగతజీవిగా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయ నియామక కుంభకోణం జరగటంతో ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌తో ఉన్నారని.. చికిత్స కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
వార్తలు
మమతా మేనకోడలు అనుమానాస్పద మృతి


