PLD: కదం నాగజ్యోతిని బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు నియమించారు. బీసీ మహిళలకు రిజర్వేషన్లలో ఉపకోటా కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. బీసీ మహిళా విభాగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తామని నాగజ్యోతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నాగజ్యోతి


