CTR: బొమ్మసముద్రం–రామపురం రైల్వే స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నెం.52 వద్ద రైల్వే మరమ్మతులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పట్టాలు, ఫిట్టింగ్‌ల మార్పిడి పనులు కొనసాగనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలను నియంత్రించి ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
బొమ్మసముద్రం–రామపురం మధ్య రైల్వే గేట్ మూసివేత


