PLD: మాచర్ల మండలం కొప్పునూరులో రూ. 43.60 లక్షలతో నిర్మించిన స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని గౌరవ ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలసి ప్రారంభించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు సత్వరమే అందిస్తూ, అధికారులు, సిబ్బంది ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిగా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ కార్యాలయం ప్రారంభం


