హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సభకు సభ్యులు హాజరు కావాలి: ఎంపీడీఓ

CTR: సదుం మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 3న నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రాధారాణి తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. ఎంపీపీ మాధవి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, అధికారులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలతో సమావేశానికి రావాలని సూచించారు.