SRD: పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఉద్యోగులు ‘పెన్షన్ విద్రోహ దినం’ పాటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఎండీ జావిద్ అలీ, కన్వీనర్ వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి'


