CTR: పుంగనూరులో ఈ నెల 4న ఉచిత గుండె వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ శివ తెలిపారు. మంగళవారం పట్టణంలో మాట్లాడిన ఆయన.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ఉచిత గుండె పరీక్షలు


