హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం: MLA

MBNR: అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ఎస్‌టీపీ ట్యాంకుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.