హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు సాగునీరు విడుదల చేయాలని వినతి

GDWL: అలంపూర్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE)ని కలిసి వినతిపత్రం అందజేశారు. కాలువల నిర్వహణ లోపం వల్ల ఎగువ ప్రాంతంలోనే నీరు ఆగిపోతోందన్నారు. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన షాబాద్, సేనిగపల్లి వంటి గ్రామాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.