హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

కృష్ణా: గుడివాడ తుమ్మల రాంబ్రహ్మం పార్క్ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ మనోహర్ మంగళవారం పరిశీలించారు. పార్క్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. పార్క్ పరిసరాలలో పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్ దీపాలు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు.