హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన మహోత్సవం 83%పూర్తి: కలెక్టర్

SDPT: జిల్లాలో వన మహోత్సవం కింద నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటివరకు 83 శాతం మొక్కలు నాటినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు.జిల్లా లక్ష్యం17.60 లక్షలు కాగా, ఇప్పటివరకు 14.63 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. మిగిలిన లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయడంతో పాటు నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని మంగళవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలను ఆదేశించారు.