E.G: కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కొవ్వూరు అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే


