E.G: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా ఐదవ రోజు కృష్ణంపాలెంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు, మాజీ సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామప్రధాన కార్యదర్శి అయినాల నరసింహమూర్తి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు


