హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: న‌ల్ల‌గా మారిన విశాఖ బీచ్

విశాఖ ఆర్కే బీచ్‌లో సముద్ర జలాలు మంగళవారం నల్లటి రంగులో కనిపించాయి. దీంతో బీచ్‌కు వచ్చిన సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, సముద్ర అలల ప్రభావం, సముద్ర అడుగున ఉన్న మట్టి, సేంద్రియ పదార్థాలు పైకి రావడం వంటి సహజ కారణాల వల్లే సముద్ర జలాలు నల్లగా కనిపించి ఉండొచ్చని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.