నీట్ పరీక్ష లీక్‌ను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన అన్ని FIRలను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తీవ్రమైన నేర చరిత్ర ఉన్న వారిపై కేసుల నమోదుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నిరసనలు ఉద్ధృతంగా మారడంతో కేంద్రమంత్రి ప్రదాన్ తన పదవికి రాజీమానా చేశారు.
వార్తలు
నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు సుప్రీం శుభవార్త


