హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాద బాధితుడికి మాజీ మంత్రి పరామర్శ

MBNR: రాజాపూర్ మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన భీమయ్య ఇల్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం ఘటనాస్థలిని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సహాయంగా రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.