హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిపురంలో ఆకస్మిక తనిఖీలు

SRPT: నడిగూడెం మండలం సిరిపురం జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాల-1లో మంగళవారం జిల్లా విద్యాధికారి కె. అశోక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల లిప్ (LIP) అమలు తీరు, (FLN) పనితీరును పరిశీలించారు. అలాగే విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను, మధ్యాహ్న భోజనం అమలుతీరును, పాఠశాలల రికార్డులను పరిశీలించి, నిర్వహణ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.