హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు, ఆదోనిలో ఉద్యోగాలు

KRNL: ఆదోని, కర్నూలు వన్‌స్టాప్‌ సెంటర్లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ పి.విజయ వెల్లడించారు. కేస్‌ వర్కర్, పారామెడికల్‌ పర్సనల్‌, సైకోసోషల్‌ కౌన్సిలర్‌ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 18 నుంచి 39 ఏళ్ల వయస్సు, సంబంధిత విద్యార్హతలతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.