హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ నిరసనకారులపై సుప్రీం కీలక నిర్ణయం

నీట్ పరీక్ష నిరసనకారుల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2,873 మందిపై కొత్తగా FIRల నమోదుకు సుప్రీం అనుమతినిచ్చింది. తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వారిపై కేసులు నమోదుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.