హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతని పరామర్శించిన మాజీ MLA

MHBD: కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన నీలం నాగరాజు కుమార్తె ఐశ్వర్య టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ MLA డీఎస్ రెడ్యానాయక్ ఈరోజు ఆమెను వారి స్వగృహంలో పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పౌష్టికరమైన ఆహారం తీసుకుంటూ.. మెడిసిన్ వాడాలని సూచించారు.