హైదరాబాద్: 28°C
తెలంగాణ

'22ఏ భూములపై ఖచ్చితమైన డేటా సిద్ధం చేయాలి'

BHPL: సెక్షన్‌ 22ఏ పరిధిలోని భూములపై మండల, గ్రామాల వారీగా సమగ్రంగా పరిశీలించి ఖచ్చితమైన డేటా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐడీఓసీ కార్యాలయంలో భూ రీసర్వే, భూ భారతి, రెవెన్యూ సదస్సు దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. రీసర్వే పనులను వేగవంతం చేసి, NOV 30లోగా యాక్షన్‌ ప్లాన్‌పై నివేదికలు సమర్పించాలన్నారు.