NLG: భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్‌ఎస్ కనుమరుగవడం ఖాయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం జోష్యం చెప్పారు. ఈ నెల 5వ తేదీన నకిరేకల్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ
'బీఆర్‌ఎస్ కనుమరుగవడం ఖాయం'


