HYD: మిర్యాలగూడలో KTR పాల్గొననున్న రైతు సదస్సుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు అనుమతి కోరగా, డీఎస్పీ నిరాకరించారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందిన విషయాన్ని గుర్తుచేశారు. రైతు సదస్సుకు ఏ ప్రాతిపదికన సెక్షన్ విధిస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ
KTR సభకు అనుమతి నిరాకరణ


