హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేణుక ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలి: రవీంద్ర కుమార్

NLG: ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండలోని 18వ వార్డులో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ తల్లి ప్రజలందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.