హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆపదలో ఉన్న కుటుంబాలకు CMRF ఆసరా'

BDK: బూర్గంపాడు (మం) సారపాక గ్రామానికి చెందిన వసంత శివ నాగేశ్వరరావుకు వైద్య చికిత్స కోసం రూ.4 లక్షల విలువైన (LOC)ను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.