హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీర్పూర్‌ గుట్ట పేలుడు విషాదానికి 37 ఏళ్లు

JGL: బీర్పూర్ గుట్టపై 1989 సెప్టెంబర్ 1న పీపుల్స్ వార్ అమర్చిన మందుపాతర పేలి 14 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.పట్వారి వంగపల్లి తిరుపతిరావును మావోయిస్టులు హతమార్చగా, పోలీసులు వస్తారన్న ఉద్దేశంతో దారిలో 7 మందుపాతరలు అమర్చారు. అయితే పోలీసులు ధర్మపురి వైపు నుంచి రావడంతో.. పొరపాటున సామాన్య ప్రజల జీపును పేల్చేశారు. ఈ విషాద ఘటన జరిగి నేటికి 37 ఏళ్లు పూర్తయ్యింది.