NRML: కడెం మండలం పాత మద్దిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉపాథ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ పంజాల శకుంతల రామాగౌడ్, ఉప సర్పంచ్ దాసరి రమణయ్య నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ అభిలాష్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రెండు రోజుల్లో టీచర్‌ను నియమిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
ఇంగ్లీష్ టీచర్ నియామకంపై కలెక్టర్ హామీ..!


