హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల యాప్‌ పనిచేయక రైతుల అవస్థలు

MDK: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎరువుల యాప్‌ పనిచేయక మనోహరాబాద్ మండల రైతులు అవస్థలు పడుతున్నారు. లారీలు రోజువారీగా వస్తున్నాయని అధికారులు చెప్తున్నా, ఫ్రేమ్‌వర్క్ ఎరువుల యాప్‌ లో మెదక్ జిల్లాలోని షాపులేవీ కనిపించకపోవడంతో ఆన్‌లైన్ బుకింగ్ కావడం లేదని వాపోయారు. అధికారులు చొరవ తీసుకుని సాంకేతిక లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.