PDPL: గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి రోజూ 1,000 నుంచి 1,200 మంది వరకు ఔట్‌పేషెంట్లు వస్తుండటంతో రద్దీ నెలకొంది. ఉదయం 8 గంటల నుంచే ఓపీ కేంద్రం వద్ద రోగులు బారులు తీరుతున్నారు. వివిధ విభాగాల వైద్యులను సంప్రదించేందుకు గంటల తరబడి వేచి చూస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో రద్దీ..!


