KNR: శంకరపట్నం పీహెచ్సీలో మంగళవారం ఆశా వేడుకలు నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలను ఆశా కార్యకర్తలు పాటల రూపంలో ప్రదర్శించారు. తమ అనుభవాలను పంచుకుంటూ పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ విజేందర్‌రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ అనిల్, సరోజినీదేవి, రాజబోసు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
పాటలతో సందడి చేసిన ఆశా కార్యకర్తలు


