MDCL: HYD బీజేపీ కార్యాలయం పై కాంగ్రెస్ నేతల దాడిని వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా నేతలు HYDలో కాంగ్రెస్ కార్యాలయాలు, బీజేపీ ఆఫీసు, ఇతర చోట్ల నిరసన తెలిపారు. HYD బీజేపీ రాష్ట్ర కార్యాలయం పరిసర ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ మేడ్చల్ జిల్లా రూరల్ సెక్రటరీ హైమారెడ్డి, ఇతర మహిళ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
VIDEO: మేడ్చల్ బీజేపీ మహిళా నేతలు అరెస్ట్


