MHBD: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గంగారం మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రతిఒక్కరు సంక్షేమ పథకాలు సద్వినియోగ పరచుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: పేదల సంక్షేమమే ధ్యేయం: మంత్రి


