NRML: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ 326 సీట్లతో ఘన విజయం సాధించి, నరేంద్ర మోదీ నాలుగోసారి ప్రధానమంత్రి అవుతారని ఓ సర్వే వెల్లడించిందని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్ తెలిపారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. రాబోయే ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ
'మోదీ నాలుగోసారి ప్రధానమంత్రి అవుతారు'


