HYD: నగర తాగునీటి అవసరాలు, మూసీ సుందరీకరణకు అవసరమైన నీటి సరఫరా కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.7,360కోట్లతో 2 భారీ పైప్‌లైన్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒక్కో పైప్‌లైన్ ద్వారా 10 TMCల నీటిని తరలించేలా ప్రతిపాదించారు. ప్రాజెక్టు అమలుకు ప్రత్యేక ఎస్‌పీవీ ఏర్పాటు చేసి రుణంఈ పైప్‌లైన్ల ద్వారా HYD తాగునీటి అవసరాలను తీర్చనున్నారు.
తెలంగాణ
రూ.7,360 కోట్ల పైప్‌లైన్ ప్రాజెక్టుకు సీఎం గ్రీన్ సిగ్నల్!


