RR: సీపీ సుమతి ఆదేశాలతో వనస్థలిపురం షీ టీమ్ ఆధ్వర్యంలో కోహెడ ZPHSలో విద్యార్థులకు మహిళలు, బాలల భద్రతపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, బాలల పై వేధింపులు, గుడ్ టచ్- బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై వివరించారు. 1098, T-Safe యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
కోహెడ ZPHSలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం


