హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజ్‌మా విత్తనాలపై భారీ రాయితీ

VSP: చింతపల్లి మండలంలోని కొత్తపాలెం-1, 2 రైతు సేవా కేంద్రాల పరిధిలో సోమవారం 90 శాతం సబ్సిడీపై రాజ్‌మా విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఏఏలు రవీంద్ర, మాణిక్యాలరావు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ మండల ఇన్‌‌ఛార్జ్ పూర్ణ చంద్రరావు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు రాజ్‌మా విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశారు.