BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ అధ్యక్షురాలు బొరెడ్డి సుమతి, మహిపాల్‌రెడ్డి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన గృహంలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే!


