KMR: జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీకి ప్రత్యేక సాంకేతిక బృందం విశేషంగా కృషి చేస్తోందని ఎస్పీ రాజేష్ చంద్ర ఇవాళ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.81 కోట్ల విలువైన 1,133 ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. గత 20 రోజుల్లోనే రూ.23 లక్షల విలువైన 139 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు 5,414 ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రూ.1.81 కోట్ల విలువైన ఫోన్లు రికవరీ: ఎస్పీ


