హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మందసలో అలల ధాటికి తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి 
★ జిల్లాలో కొనసాగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీ
★ జిల్లాలో నేడు 'మెగా పల్లె నిద్ర' కార్యక్రమం: SP కేవీ మహేశ్వరరెడ్డి
★ జిల్లాలో మట్టిరోడ్లు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి అచ్చెన్నాయుడు