హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాహుల్ గాంధీపై FIRను తక్షణమే ఉపసంహరించాలి'

SRPT: రాహుల్ గాంధీపై FIR నమోదు చేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. రాజ్యాంగం, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవం గురించి ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదేనా బీజేపీ మార్కు ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. సూర్యాపేట డీసీసీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి, కేసులతో రాహుల్ గాంధీ గొంతును అణచలేరని స్పష్టం చేశారు.